VIDEO: స్మశాన వాటిక లో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ స్మశాన వాటికలో కనీస మౌలిక వసతుల కోసం రూ. 17 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు గురువారం శంకుస్థాపన చేశారు. నాగరాజు.ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి స్మశాన వాటిక అందుబాటులోకి వస్తందని తెలిపారు.