ఆ అఘాయిత్యం చేసింది అక్క భర్తే..!

ఆ అఘాయిత్యం చేసింది అక్క భర్తే..!

ELR: అంకన్నగూడెం ఆశ్రమ వసతి గృహంలో ఉండే పదో తరగతి బాలిక గర్భిణి అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘాతుకానికి పాల్పడినది అక్క భర్తేనని ఐటీడీఏ పీఓ రాములు నాయక్ తెలిపారు. నిందితుడిపై పోక్సోతో పాటు పలు సెక్షన్లలో కేసు నమోదు చేసి, హాస్టల్ డిప్యూటీ వార్డెన్, హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. బాలిక ప్రస్తుతం 7 నెలల గర్భిణి.