వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

KMM: జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై 17 మంది వైద్యులను నియమించనున్నట్లు జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ కె.రాజశేఖర్ గౌడ్ తెలిపారు. 6 గైనకాలజిస్ట్‌లు 3 అనస్తీషియన్లు, 2 చొప్పున ఆఫ్తాల్మిక్, పీడియాట్రిక్ వైద్యులతో పాటు ENT, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డ్యూటీ మెడికల్ ఆఫీసర్ విభాగాల్లో ఒక్కో పోస్టు ఉందన్నారు.