VIDEO: హైదరాబాద్ వీధుల్లో స్టార్ హీరోలు!

VIDEO: హైదరాబాద్ వీధుల్లో స్టార్ హీరోలు!

సోషల్ మీడియాలో ప్రస్తుతం AI ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రిటీల AI వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ప్రభాస్, అనుష్క పెళ్లి అంటూ పలు వీడియోలు రాగా.. తాజాగా టాలీవుడ్ స్టార్స్ హైదరాబాద్ వీధుల్లో సందడి చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు.. ఇది నిజమైతే ఎంత బాగుండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.