ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వనం

ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వనం

అన్నమయ్య జిల్లా కేవీపల్లి ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరానికి అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ శీనునాయక్ తెలిపారు. ఇంటర్ 1వ సంవత్సరంలో MPC, BIPC, CEC, MEC గ్రూపులు ఉన్నాయన్నారు. దరఖాస్తులకు ఈ నెల 30 చివరి తేది అని చెప్పారు.  ఓసీ, బీసీలు రూ.200, ఎస్సీ, ఎస్టీలు రూ.150 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.