VIDEO: 'కాంగ్రెస్ లో చేరిన ఏకగ్రీవ సర్పంచ్, ఉప సర్పంచ్'
ADB: భీంపూర్ మండలం జల్కొరి గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ మాడవి లక్ష్మి, ఉపసర్పంచ్ టెకం సురేష్ మాజీ MP సోయం బాపూరావు, DCCB ఛైర్మన్ అడ్డి భోజరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో మంగళవారం చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నారన్నారన్నారు.