బహ్రెయిన్ చమురు కేంద్రంపై ఇరాన్ దాడి

బహ్రెయిన్ చమురు కేంద్రంపై ఇరాన్ దాడి

యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో కీలకమైన ఇంధన కారిడార్‌ లక్ష్యంగా ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి. బహ్రెయిన్‌లోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రమైన 'అల్-మామీర్'పై ఇరాన్ దాడి చేసింది. దీంతో రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగాయి. ఆస్తి నష్టం భారీగా జరిగిందని, ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.