నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

NRML: జెడ్పీటీసీ,ఎంపీటీసీ నామినేషన్ ప్రక్రియలో ఎటువంటి లోపాలు చోటుచేసుకోకూడదని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. సారంగాపూర్ మండలంలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆమె సౌకర్యాలు,హెల్ప్‌డెస్క్ ఏర్పాట్లను తనిఖీ చేశారు. జిల్లాలో 09 జెడ్పీటీసీ,75 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరుగుతాయని, నామినేషన్లు అక్టోబర్ 11 వరకు స్వీకరించబడతాయని వారు తెలిపారు.