గోషాలను ప్రారంభించిన సిద్ధయోగి చైతన్య ఆనంద స్వామి

గోషాలను ప్రారంభించిన సిద్ధయోగి చైతన్య ఆనంద స్వామి

HNK: కాజీపేట మండల కేంద్రంలోని వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్లో నేడు గోవర్ధనగిరి గోశాల సిద్ధయోగి స్వామి శ్రీ చైతన్య ఆనంద మహారాజు జి నూతన గోశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులతో పాటు మాజీ కార్పొరేటర్ నార్లగిరి రామలింగం, పండితులు పాల్గొన్నారు.