నాంపల్లి కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే

నాంపల్లి కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ బుధవారం నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బల్మూరు మండలంలో ప్రజా సమస్యలపై పోరాడినందుకు ఆయనపై పెట్టిన కేసు విచారణలో భాగంగా కోర్టుకు వచ్చారు. ప్రజల కోసం పోరాడిన నాయకుడిపై తప్పుడు కేసులు పెట్టడం దురదృష్టకరమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.