జిల్లాలో వడగండ్ల వాన
KMR: జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో సురక్షితంగా ఉండేందుకు ప్రజులు, ప్రయానికులు పరుగులు తీశారు. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో ప్రజలు కొంత ఉపసనం దొరికింది. కాగా వడగండ్ల వాన కురవడంతో పంటలు దెబ్బతినే అవకాశం ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.