వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు: చంద్రబాబు

వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు: చంద్రబాబు

AP: వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. తాము ఒకవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం చెత్తపై కూడా పన్ను వేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రజల ఆస్తులను దోచుకుందని, చెత్త నుంచి కూడా సంపద సృష్టించవచ్చని పేర్కొన్నారు.