ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే తాటతీస్తాం

ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే తాటతీస్తాం

NLR: రియల్ ఎస్టేట్ లేఅవుట్లలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారి తాట తీస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. పొదలకూరులోని సత్యనారాయణ నగర్లో ప్రభుత్వ స్థలాన్ని ఆయన పరిశీలించారు. స్థలం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.