కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

పార్వతీపురంలోని కొత్తవలస ప్రాంతంలో అగ్ని ప్రమాదంలో వైసీపీ కార్యకర్త నకిరెడ్డి చిన్నమ్మ గాయపడింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సోమవారం ఆమెను పరామర్శించారు. జరిగిన ఘటనను అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.