స్వచ్ఛమైన బంగారం ఉత్పత్తి చేసే దేశాలు

స్వచ్ఛమైన బంగారం ఉత్పత్తి చేసే దేశాలు

భారతదేశంతో పాటు పలు దేశాల్లో బంగారానికి భారీ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే, ప్రపంచంలో స్వచ్ఛమైన బంగారం తయారు చేసే దేశాల సంఖ్య మాత్రం చాలు తక్కువగా ఉంది. వాటిలో చైనా 99.9 శాతం ప్యూర్ గోల్డ్ తయారు చేస్తుంది. అలాగే.. రష్యా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, కెనడా వంటి దేశాలు బంగారం ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న జాబితాలో ఉన్నాయి.