'రహదారులను వెంటనే రిపేర్ చేయాలి'

'రహదారులను వెంటనే రిపేర్ చేయాలి'

ELR: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ సోమవారం జిల్లాలోని జడ్పీ రహదారుల స్థితిగతులపై ఏలూరు జడ్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పంచాయతీ రాజ్ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హాజరయ్యారు. తాజా వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న రహదారులపై వివరాలు తెలుసుకుంటూ, ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్షణ రిపేర్లు చేపట్టాలన్నారు.