VIDEO: 'వరదలు, ప్రకృతి వైపరీత్యాలపై చర్చించాలి'

కాకినాడ: వరదలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే సమస్యలు వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే వాటిపై సభలో చర్చించాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. కాకినాడ జడ్పీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గడిచిన ఐదేళ్ల పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులు గురించి చర్చించాల్సిన సమయం కాదన్నారు.