కొత్తపల్లి జలపాతం సోయగాలకు పర్యాటకులు ఫిదా

కొత్తపల్లి జలపాతం సోయగాలకు పర్యాటకులు ఫిదా

ప్రకాశం: మళ్లీమళ్లీ రావాలనిపించే విధంగా కొత్తపల్లి జలపాతం సోయగాలు ఉన్నాయని ప్రకృతి ప్రేమికులు కొనియాడారు. కార్తీక మాసం చివరి వారం కావడంతో ప్రముఖ పర్యాటక కేంద్రం కొత్తపల్లి జలపాతానికి పర్యాటకులు క్యూ కట్టారు. రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన టూరిస్టులు కొత్తపల్లి జలపాతం సోయగాలకు పులకించి జలపాతంలో సేద తీరారు.