నేడు వరంగల్ మార్కెట్ ప్రారంభం

నేడు వరంగల్ మార్కెట్ ప్రారంభం

WGL: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభంకానుంది. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటించగా నేడు ప్రారంభమవుతుందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. ఉ.6 గం.ల నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు ప్రారంభం అవుతాయన్నారు. రైతులు నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి మంచిధర పొందాలని సూచిస్తున్నారు.