అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
BDK: మణుగూరు మండలం చేపల మార్కెట్‌కు చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ఇవాళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ యువకుడు పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడని తెలిపారు. ఇతని మృతికి గల వివరాలు తెలియాల్సి ఉంది.