VIDEO: రంగాపురంలో దోమల మందు స్ప్రే చేస్తున్న సర్పంచ్

VIDEO: రంగాపురంలో దోమల మందు స్ప్రే చేస్తున్న సర్పంచ్

WGL: నల్లబెల్లి(M) కేంద్రంలోని రంగాపురం గ్రామంలో దోమలు నివారించేందుకు ఇవాళ దోమల మందు స్ప్రే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఓరుగంటు మాధురి రాజు చేపట్టారు. గ్రామంలో పెరుగుతున్న దోమల సమస్యను దృష్టిలో ఉంచుకుని మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రామ్మూర్తి పాల్గొన్నారు.