కోడిపందాలు, పేకాట వాటికి దూరంగా ఉండాలి: సీఐ

కోడిపందాలు, పేకాట వాటికి దూరంగా ఉండాలి: సీఐ

NLR: అనంతసాగరం మండలం యాకర్లపాడు గ్రామంలో ఆత్మకూరు సిఐ గంగాధర్ అనంతసాగనం, సోమశిల ఎస్సైలతో కలిసి మంగళవారం రాత్రి పల్లెనిద్ర చేపట్టారు. గ్రామస్థులతో గ్రామసభ నిర్వహించి సైబర్ నేరాలు పట్ల జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కోడిపందాలు, పేకాట జోలికి వెళ్లవద్దని సూచించారు. గ్రామంలో అపరిచితుల సంచారంపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.