రైలు ఢీకుని గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు ఢీకుని గుర్తు తెలియని వ్యక్తి మృతి

BPT: రైలు ఢీకుని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బాపట్లలో చేటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివారల ప్రకారం.. బాపట్ల రైల్వే స్టేషన్ సమీపంలోని జమ్ములపాలెం ఫ్లైఓవర్ కింద పట్టాలపై రైలు ఢీకుని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.