'కబ్జా' హస్తాలలో 818.16 ఎకరాలు
KNR: ఆలయ భూముల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో మొత్తం దాదాపు 818.16 ఎకరాల దేవుడి భూమి ఆక్రమణకు గురైనట్లు గతంలోనే అధికారులు గుర్తించారు. KNRలో 144.30, SRCL-35.01, JGL-86.29, PDPL-551.36 భూమి ఆక్రమణకు గురైంది. ఇసారైనా పరిస్థితి మారాలని, దేవుడి భూమి దేవుడికే చెందాలని భక్తులు కోరుకుంటున్నారు.