VIDEO: శ్రీవారి సేవలో మంత్రి సవిత
TPT: బీసీ సంక్షేమ శాఖా మంత్రి సవిత తన స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం నైవేధ్య విరామ సమయంలో మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు. సన్నిహితులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.