ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు శిక్షణ: కలెక్టర్

ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు శిక్షణ: కలెక్టర్

SRD: ఆయిల్ పామ్ పంట సాగుకు అనుకూలమైన భూభాగాలను గుర్తించి, రైతులు ఈ పంట సాగుకు ముందుకు వచ్చేలా అధికారులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ మేరకు గురువారం సంగారెడ్డిలో నిర్వహించిన ఆయిల్ పామ్ పంట అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు పెంచేలా కృషి చేయాలన్నారు.