విజేతలకు విపీఆర్ దంపతులు అభినందనలు

NLR: ఇటీవల నేపాల్‌లో జరిగిన ఇండో నేపాల్ ఇన్విటేషనల్ అసోసియేషన్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో విజయం సాధించిన ఇండియా. అండర్-19లో పాల్గొన్న క్రీడాకారులను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, MLA శ్రీమతి ప్రశాంతి రెడ్డి దంపతులు ఇవాళ అభినందించారు. టీంలో మొత్తం 14 మంది ఉండగా కోవూరు మండలం పాటూరుకు చెందిన గౌతమ్, రామ్ చరణ్ అనే ఇద్దరు యువకులు విజయం కీలక పాత్ర పోషించినట్లు కోచ్ తెలిపారు.