కన్నబాబు కుటుంబాన్ని పరామర్శించిన ధర్మాన కృష్ణ దాస్

కన్నబాబు కుటుంబాన్ని పరామర్శించిన ధర్మాన కృష్ణ దాస్

SKLM: కాకినాడ వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ మరణంపై ఆదివారం ఆయన కుటుంబాన్ని మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పరామర్శించారు. కాకినాడ స్వగ్రామంలో కృష్ణ దాస్ తో పాటు మాజీ మంత్రి సీదిరి. అప్పలరాజు సమన్వయకర్తలు పేరాడ తిల క్ చింతాడ రవికుమార్ పలువురు పాల్గొన్నారు.