VIDEO: రైతు బజార్‌లో పార్కింగ్ స్థలం రెడీ

కృష్ణా: గన్నవరం రైతు బజార్‌లో వాహనాల పార్కింగ్ స్థలం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. గత కొంతకాలంగా పార్కింగ్ చేయడానికి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల అధికారులు మట్టితో ఉన్న స్థలాన్ని కంకర పోసి చదును చేసి వాహనాలు పార్కింగ్‌కు అనుగుణంగా మార్చారు. దీంతో రైతు బజార్‌లోకి వస్తున్న ప్రజలు సంతోష వ్యక్తం చేస్తున్నారు.