సమస్యలు పరిష్కరించలేని పాలకుర్తి ఎమ్మెల్యే రాజీనామా చేయాలి'

MHBD: స్థానిక సమస్యలు పరిష్కరించలేని పాలకుర్తి శాసనసభ్యురాలు తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగ రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ పట్టణ కేంద్రంలోని అన్నారం రోడ్డు కూడలిలో బీజేపీ పట్టణ మండల కమిటీల ఆధ్వర్యంలో స్థానిక సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.