రామేశ్వరంలో కేతిరెడ్డి దంపతుల జ్యోతిర్లింగ దర్శనం

రామేశ్వరంలో కేతిరెడ్డి దంపతుల జ్యోతిర్లింగ దర్శనం

సత్యసాయి: పవిత్ర కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన సతీమణి సుప్రియతో కలిసి తమిళనాడులోని రామేశ్వరం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామనాథ్ జ్యోతిర్లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక సోమవారం కావడంతో ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉంది.