'అప్పన్నసేవకు భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాలి'

'అప్పన్నసేవకు భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాలి'

VSP: సింహాచలం అప్పన్న ఆలయంలో ఈ నెల 20న నిర్వహించనున్న చందనోత్సవానికి నేటి నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాలని ఈవో వెంకటరావు సూచించారు. ఉచిత దర్శనం భక్తులు త్వరగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గంటకు 9 వేల నుంచి 10 వేల మంది దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.