VIDEO: ప్రేమ విఫలమై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
WGL: మామునూరులో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి మేడం వంశీ వర్మ ఆత్మహత్య మిస్టరీ విడింది. ప్రేమ విఫలం కావడం, అలాగే అమెరికాకు వెళ్లలానే కలను తల్లిదండ్రులు ఆర్థిక కారణాలతో నిరాకరించడంతో తీవ్ర మనస్తానికి గురైయ్యాడు. జనవరి 5న స్వగ్రామం నుంచి తిరిగి వచ్చిన వంశీ తల్లితో మాట్లాడాడు. అనంతరం తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. వంశీ మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.