ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. ఏఎస్పి

కొయ్యూరు: ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ హెచ్చరించారు. వివిధ రాజకీయ పార్టీల నేతల ప్రచారాలకు ర్యాలీలకు ప్రచార కార్యక్రమాలకు అనుమతులు తప్పనిసరి అన్నారు. తనిఖీలలో 50 వేలకు మించి ఎవరి వద్దనైనా పట్టుబడితే సీజ్ చేయడం జరుగుతుందని పూర్తి ఆధారాలు చూపిస్తేనే నగదు అప్పగించడం జరుగుతుందన్నారు.