అమెరికా ఎన్నికల చరిత్రలో భారతీయ మహిళ రికార్డు

అమెరికా ఎన్నికల చరిత్రలో భారతీయ మహిళ రికార్డు

అమెరికా ఎన్నికల చరిత్రలో మరో భారతీయ మహిళ చరిత్ర సృష్టించారు. వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల బరిలో నిలిచిన తొలి దక్షిణాసియా మహిళగా రిని సంపత్ నిలిచారు. తమిళనాడులో జన్మించిన రిని.. ఏడేళ్ల వయసులోనే తల్లిందడ్రులతో అమెరికాకు వలస వచ్చారు. ఇప్పుడు డెమొక్రటిక్ పార్టీ తరఫున మేయర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన నామినేషన్ అర్హత సాధించారు.