తల పట్టుకుంటున్న ట్రంప్
అమెరికా, ఇజ్రాయెల్‌ను ఇరాన్ షాహెద్ డ్రోన్లు తిప్పలు పెడుతున్నాయి. అయితే, వీటిని ఎదుర్కొనే సాంకేతికతను ఉక్రెయిన్ అభివృద్ధి చేసింది. ఆ టెక్నాలజీని అమెరికాకు అందిస్తామని గతేడాది ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కానీ, ట్రంప్ దానిని పెడచెవిన పెట్టినట్లు సమాచారం. ఇప్పుడు షాహెద్ డ్రోన్ల దాడితో యూఎస్ తల పట్టుకోవాల్సి వచ్చింది. దీంతో మళ్లీ ఉక్రెయిన్‌ను సంప్రదిస్తోంది.