బీజేపీ పార్టీలో పలువురు చేరికలు
KMR: రాజంపేట మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్, BRS పార్టీలకు చెందిన పలువురు బసవన్నపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో BJPలో చేరారు. BJP జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా.పైడి ఎల్లారెడ్డి సమక్షంలో చేరగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కేంద్రంలో బీజేపీ అవలంభిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై పార్టీలో చేరామన్నారు.