ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై కేసులు

ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై కేసులు

ADB: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశామని ఎస్సై గౌతమ్ పవార్ తెలిపారు. ఎన్నికల తర్వాత నిబంధనలకు విరుద్ధంగా గూడ గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన కొందరిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా విజయోత్సవాలు, టపాసులు కాల్చడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.