సమస్యలుంటే పోలీసులను సంప్రదించాలి: సీఐ
SDPT: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని టూటౌన్ సీఐ ఉపేందర్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌లో ఏర్పాటు చేసిన కనువిప్పు కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు చట్టాల గురించి వివరించారు. రోడ్డు భద్రత, డ్రంకెన్ డ్రైవ్, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. మూడ నమ్మకాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.