‘మట్కా కింగ్’ టీజర్ వచ్చేసింది

బాలీవుడ్‌ నటుడు విజయ్ వర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా వెబ్ సిరీస్ ‘మట్కా కింగ్’. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. ‘సైరాట్’ చిత్ర దర్శకుడు నాగరాజ్ మంజులే ఈ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కాగా, ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.