ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

KMM: తమ ప్రభుత్వం రైతులకు లాభం చేకూర్చే విధంగా పనిచేస్తుందని, ఎవరూ ఆర్థికంగా నష్టపోవద్దని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మంగళవారం కామేపల్లి మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కోరం కనకయ్య, రైతు కమిషన్ డైరెక్టర్ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి ప్రారంభించారు.