ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ మోపాడు రిజర్వాయర్ నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే సింహారెడ్డి
✦ గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల రామ్ భూపాల్ రెడ్డి (89) మృతి
✦ సింగరాయకొండ పోలీస్ స్టేషను సందర్శించిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి
✦ త్రిపురాంతకంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం.. రూ.1.50 లక్షల ఆస్తి నష్టం