'నామినేషన్లు ఆన్లైన్లో నమోదు చేయాలి'

'నామినేషన్లు ఆన్లైన్లో నమోదు చేయాలి'

VKB: స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలలో నామినేషన్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు. కుల్కచర్ల మండలంలో 8 క్లస్టర్లను ఏర్పాటు చేశామని నామినేషన్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. మండల వ్యాప్తంగా నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. నామినేషన్లలో ఎలాంటి ఒడిదుడుకులకు తావివ్వకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.