VIDEO: బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి: కృష్ణయ్య

VIDEO: బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి: కృష్ణయ్య

WNP: బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం వనపర్తిలో నిర్వహించిన బీసీ సర్పంచులు, ఉప సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మభ్య పెడుతున్నాయని 42% రిజర్వేషన్లు అమలయ్యే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.