'అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలి'

'అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలి'

KDP: బ్రహ్మంగారిమఠంలో అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అధికారులను ఆదేశించారు. డ్రైనేజ్ అలాగే అభివృద్ధి పనులకు తొలగించిన షాపుల స్థానంలో నూతన కట్టడాల నిర్మాణంకు వెంటనే మార్క్ ఇచ్చి పనులు ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుబ్బారెడ్డి, నాయకులు శ్రీనివాసులురెడ్డి, పోలిరెడ్డి, సాంబశివారెడ్డి పాల్గొన్నారు.