శెనగ గోడౌన్లను పరిశీలించిన మండల ఏవో

శెనగ గోడౌన్లను పరిశీలించిన మండల ఏవో

KDP: ముద్దనూరు మండలం కే.తిమ్మాపురం గ్రామ కొనుగోలు కేంద్రంలో 55 మంది రైతుల నుంచి 1574 క్వింటాల శెనగలను కొనుగోలు చేసినట్లు ఏవో మారెడ్డి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం తిమ్మాపురం గ్రామంలో గోడౌన్‌లో ఉన్న శనగ బస్తాలను ఆయన పరిశీలించారు. వేయింగ్ మిషన్‌లో తూకాలను, బస్తాలకు వేసే ట్యాగులను క్యూర్ కోడ్ స్లిప్పులను సరిగా ఉన్నాయని ఆయన ఆరా తీశారు.