పోలీస్ పర్సనల్ అధికారుల శిక్షణ

NZB: పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వారికి PSO శిక్షణ కార్యక్రమాన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్లో సీపీ సాయి చైతన్య శుక్రవారం ప్రారంభించారు. VIPల భద్రతలో సేవలు అందించే PSOల పాత్ర అత్యంత ముఖ్యమైందన్నారు. నైపుణ్యాలను మెరుగుపరచడానికి, అత్యాధునిక విధానాలపై అవగాహన కల్పించి, అత్యవసర పరిస్థితులలో తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ ఇచ్చామన్నారు.