'అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలి'

'అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలి'

NZB: ప్రగతి ప్రణాళిక అమలులో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు పి. సుదర్శన్ రెడ్డి శుక్రవారం సూచించారు. NZB కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అమలుపై సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో కూడిన అంశాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు.