రేపు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

రేపు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

KMR: నేరడి పట్టణ కేంద్రంలోని దేవి హాస్పటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం మూడు గంటలకు ఎమ్మెల్యే మదన్ ఫర్ డేస్ ఉన్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. అనంతరం గాంధారి మండలంలోని గుర్జల్, పెట్ సంగం, నేరళ్ తండాలో సహకార సంఘం గోదాం నిర్మాణ శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు.