'పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలి'
SKLM: పలాస మున్సిపాలిటీలో కమిషనర్ శ్రీనివాసులు శనివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలాస మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఏపీ టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావును నియమించారు. పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో గొప్పదని ఛైర్మన్ బాబు రావు అన్నారు. పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు.